రంగులరాట్నం 176 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Thursday, 9 June 2022

రంగులరాట్నం 176 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ 176 ఎపిసోడ్ ఏం జరిగిందో మనం తెలుసుకో పోతున్నాము మీరు ముందుగా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితం గా మా బ్లాగు ని ఫాలో అవ్వండి అలాగే ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ నుంచి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రంగులరాట్నం సీరియల్ చాలా అదృష్టం మీద కృష్ణ ఉంటాయి. ఈ సీరియల్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము.

 రంగులరాట్నం సీరియల్ కథాంశం

 ఫ్రెండ్స్ మనం ఎన్నో విజయాలను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు ఉంటాము కానీ ఆ విజయాలను అందుకోవడానికి ఎన్నో కుట్రలు పొందుతుంటారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఒక పెద్ద వ్యాపారి అయి ఉండి కూడా ఎదగనివ్వకుండా కూరా మనసులు ఉన్న మనుషులను ఎంతోమంది మనం మన సమాజంలో చూస్తున్నాం. కానీ ఇందులో ఒక విషయం తెలుసుకోవాలి అది ఏంటి అంటే. ఎంత చెడ్డ పనులు చేసిిన కూడా మరియుదౌర్జన్యాలు చేసిన కూడా వాళ్లకి కూడా మంచి తెలుస్తోంది. ఇప్పుడున్నన సమాజంలో నీతి నిజాయితీ అనేవి ఎక్కడా లేవు కానీ కొన్నిసార్లు వింతగా జరుగుతుంటాయి సంఘటనల. ఎప్పుడూ చెడ్డ గా ఉన్న వాళ్లు్ళు మంచి వాళ్ళు గా  మారవచ్చు. కానీ అహంకారంతో ఉన్నవాళ్ళు నాశనమవడం కచ్చితంగా జరుగుతుంది. అవతలి వాళ్ళకి చెడు చేయాలని చూసిన వాళ్ళు సర్వ నాశనమైపోతారు. అందుకే మనం ఎప్పుడు మంచి మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. అహంకారం అసూయ ఉన్న్నవాళ్లకి చివరికి మిగిలేదినిరాశ మరిిియు దుఃఖంరెండు లేకుండా ఏదీ ఉండదు.

 రంగుల రాట్నం దారావాహిక గురించి ప్రేక్షకుల స్పందన

    Kv rajkumar :- రంగులరాట్నం సీరియల్ ఎంత బాగుంది కానీ మనుషుల ప్రవర్తన చాలా చెడ్డ గా ఉంటుంది.

Narayanappa :- రౌడీలకు కూడా ఒక మంచి మనసు ఉంటుంది అని చూడటానికి ఈ దేవరాజ్ కారణం. చివరికి సూర్యుని జైలు నుంచి విడిపించాడు. ఈ సంఘటన ఒక అద్భుతం. ఈరోజు సీరియల్ చాలా బాగుంది

Pakka local :- చివరికి డైరెక్టర్ గారు సీన్లను చేంజ్ చేశారు.. ఇప్పుడు సీరియల్ చాలా బాగుంది. సీరియల్స్ లో నాకు ఇష్టమైన సీరియల్.

Ramadevi :- డైరెక్టర్ గారు ఈ సీరియల్లో ప్రిన్సిపాల్ గారి డాక్టర్ని తొలగించారు దయచేసి ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని కూడా కంటిన్యూ చేయవలసిందిగా నా విన్నపం.

 ఫ్రెండ్స్ ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది అలాగే ప్రేక్షకులు చాలా మంచి గా ఉంది ఈరోజు సీరియల్ మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ల సంతోషాన్ని కామెంట్లో వ్యక్తం చేస్తున్నారు.


 రంగులరాట్నం సీరియల్

 మిత్రులారా ఈ రోజు సూర్యుని జైలు నుంచి విడిపించుకుని వచ్చిన దేవరాజు చాలా బాధపడుతూ నన్ను క్షమించు సూర్యం గారు నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అందుకే నా తప్పుని నేను సర్దుకున్నాం అవడానికి మిమ్మల్ని స్వయంగా విడిపించుకోవడానికి కలవడం జరిగింది. అప్పుడు కీర్తి పాపా చాలా సంతోషంగా ఉంది నాన్న దేవరాజ్ మరియు సుమతితో అంటుంది. సుమతి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఆనందంతో కౌగిలించుకుని మంచి సంతోషంగా ఉంటారు సూర్య మరియు దేవరాజు. ఇక్కడ ఉన్న మనుషులకి దేవరాజు ఇలా చెప్తాడు. అరేయ్ ఇప్పటినుంచి సూర్యం నా మిత్రుడు మీరు నాకు ఎలా గౌరవిస్తారు సూర్య నేను కూడా అలానే గౌరవించాలి ఎక్కడైనా తేడా వస్తే మీకు బాగుండదు చూడండి. ఇప్పటి నుంచి సూర్యుని ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. మన వల్ల అసలు ఇబ్బంది రాకూడదు. ఇది నా హెచ్చరిక. ఇంతలో సుమతి ఉంందిఉండనిఉండనిక్కడే ఉండండి ఈ సంతోషంలో అందరికీ  ఈ సంతోషంలోఈ సంతోషంలో సంతోషంలోఉండండి అందరికీ స్వీట్ ని మంచి పెడతాను సుమతి లోపలికిిి వెళ్ళి పోతుంద.



 ఇంతలో ఆవేశంతో శంకర్ ప్రసాద్ మరియు ఇద్దరు కలిసి జీవరాజ్ ఏంటి నువ్వు చేసిన పని నువ్వు ఇచ్చిన మాట అని తప్పు తావు అని అడగాలని ఇక్కడికి లో పనికి వస్తారు. అప్పుడు అప్పుడు శంకర్ ప్రసాద్ కోపంతో దేవరాజ్ నువ్వు ఈ సూర్యుని నువ్వే స్వయంగా వెళ్లి విడిపించుకుని వస్తావా మరి మేము ఇచ్చిన మాట ఏమైంది నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేసావు. అని ఆవేశంతో అడుగుతాడు శంకర్ ప్రసాద్. అప్పుడు దేవరాజు నుండి బాలాజీ అనిపించి శంకర్ ప్రసాద్ ఇచ్చిన డబ్బులు. ఇవ్వండి మీరు ఈ పాపం చేయడానికి వచ్చిన డబ్బుని మీకు వెనక్కి ఇస్తున్నాను అంటే మీకు ఇచ్చిన మాటని నేను రద్దు చేసుకుంటున్నాను అన్నమాట. ఏంటి దేవరాజు నువ్వు మాకు ఎలా ఉన్నావు ఇంతకుముందు ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయాను అని అంటాడు శంకర్ ప్రసాద్.నీతో మాటలు అనవసరం మీకు కావలసిన డబ్బు వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ సూర్యం గురించి మీరు కుట్రలు పన్నడం మానేయండి. ఇది నా మాట అనుకోండి లేకపోతే నా హెచ్చరిక అనుకోండి ఇంకా ఈ సూర్య జోలికి వస్తే బాగుండదు చూడండి. అలా దేవరాజు అనగానే అక్కడినుంచి మోహన్ గా వెళ్ళిపోతారు సూర్య మరియు చక్రవర్తి.

 ఇంతలో సుమతి అక్కడికి అందరికీ మిఠాయిలు పంచడానికి మిఠాయిలను తీసుకొని వస్తుంది అప్పుడు కీర్తి పాప. నాన్న నువ్వు సూర్యం తాతయ్య ఇద్దరూ మంచి మిత్రులు కాబట్టి మీరు ఒకరికి ఒకరు అనిపించుకోవాలి అది కూడా నేనే ఇస్తాను మీకు మిఠాయిలను అంటుంది కీర్తి పాప. అక్కడున్న వాళ్ళందరూ సంతోషంతో మిఠాయిలను తింటారు అలాగే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంకా నేను బయలుదేరుతాను దేవరాజు అని సూర్యం దేవరాజన్ చెప్పగానే. అరేయ్ నా మిత్రుడు వాళ్ళ ఇంటికి చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి దించేసి రండి ఏ మాత్రం తేడా రాకూడదు.

 ఇంకా సంతోషంగా వాళ్ళ ఇంటికి వచ్చేసారు సూర్యం అప్పుడు మాధవరావు చలపతి అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు చలపతి అంటారు సూర్యం గారు మీరు ఎంతో నిజాయితీపరులు. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఈ రోజు మీరు కీర్తి పాపని ప్రాణాలకు తెగించి కాపాడిన పోయి ఉంటే మీరు ఇప్పుడు ఎలా ఉండేవారు కాదు. మంచితనమే నీకు ఎప్పుడు ఆసరాగా నిలిచింది. అప్పుడు janaki అంటుంది చిట్టి పాప చాలా మంచిది అందుకే మనల్ని కాపాడడానికి దేవరాజు దేవుడు రూపంలో వచ్చి మనం దాన్ని కాపాడారు. ఇప్పుడు సూర్యం సూర్యం చలపతికి చెప్తారు చలపతి గారు రేపటినుండి మీరు మన పనులను రేపే ప్రారంభించండి. చలపతి గారు సరే సూర్య గారు రేపటి నుండి మన పనులను ప్రారంభిస్తాం అని చెప్తారు.




 అప్పుడు జానకి మొత్తం జరిగిందంతా సూర్య నా కూతురు మహాలక్ష్మి మరియు రఘు కి అంత చెప్తాను అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు సీతా అంటుంది మా నాన్న మంచితనమే ఆయన్ని జైలు నుంచి బయటికి వచ్చేలా చేసింది చాలా గొప్ప మనిషి మా నాన్న. అవును సీత మావయ్య ని బయటికి నడిపించిన దేవరాజ్ చాలా మారిపోయాడు. చాలా మంచిది జరిగింది. అప్పుడు రఘు ఉంటాడు సీత మనం ఇద్దరం వెళ్లి మామయ్య ని చూసి వద్దామా అని అడుగుతాడు సీతని అప్పుడు సీత వద్దండి మా నాన్న ఇలాగే సంతోషంగా ఉండనివ్వండి మనం ఎప్పుడు వెళ్లి పలకరిస్తే ఆయన చాలా బాధ పడతారు. మా ఇద్దరి కుటుంబం కలిసినప్పుడు అక్కడికి వెళ్లాలి. మా నాన్న మరియు అమ్మ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు  అది చాలు నాకు.

 ఇక్కడ మహేశ్వరి మరియు చక్రవర్తి ఇద్దరు కంగారుగా మరియు ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటారు. దేవరాజు ఇంత తొందరగా మారిపోతాడు అని అనుకోలేదు. నా పతకం అంత మొత్తం విఫలం అయిపోయింది. అసలు దేవరాజు ఎందుకు ఎలా మారిపోయాడు ఏమై ఉంటుంది కారణం  లేదు ఏదో బలమైన కారణం ఉంది అందుకే ఇలా అయిపోయింది. ఏమై ఉంటుంది అని ఇద్దరు కొత్తగా ఆలోచిస్తారు. దేవరాజ్ పెద్ద తాత ఈ సూర్యం కి ఎందుకు అంతా లొంగిపోయారు అర్థం కావడం లేదు నాకు అని పెద్ద ఆలోచిస్తూ చాలా కుంగిపోతున్నారు ఇద్దరు.లేదు ఇద్దరూ సూర్య మరియు దేవరాజు కలగడానికి కారణం చాలా బలమైనది ఉంటుంది అది ఏంటో తెలుసుకోవాలి.

 ఇంతలో వర్షాన్ని రూమ్ లో వేసి ఉంటారు శంకర్ ప్రసాద్ అప్పుడు దయచేసి నాకు ఓపెన్ చేయండి నాన్నా అని అరెస్టు ఉంటుంది వర్ష కానీ వర్ష ఎంత వచ్చినా కూడా పట్టించుకోరు చివరికి ఆ దుర్మార్గుడు ఆకాష్ తోనే పెళ్లి జరగాలని అందరూ నిర్ణయించుకున్నారు ఎందుకు నాకు ఇలా అయింది పెళ్లి అనగానే ఇలాంటి వాళ్ళకి నా ధైర్యం వస్తుంది మరి నాకెందుకు రావడం లేదు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఏం చేయాలి. లేదు ఈ నరకం నుంచి కాపాడేది నన్ను రఘు అన్నయ్య మాత్రమే కానీ మా అన్నయ్య కి ఫోన్ చేయడానికి నా దగ్గర ఉన్నాము వాళ్ళని కూడా లాగేసుకున్నారు. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కిటికీ దగ్గరికి వెళ్లి బయట ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది.

 అప్పుడు డ్రైవర్ నర్సింగ్ కానీ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు. నర్సింగ్ అనిపిస్తుంది కానీ మీ చుట్టు పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని ఒకసారి చూస్తాడు నర్సింగ్ అప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో అసలు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది వర్ష కానీ అక్కడ నర్సింగ్ కి చెప్పేది ఏది వినబడదు. సైగలతో చెప్తుంది విషయాన్ని అప్పుడు దగ్గరికి వస్తాడు నర్సింగ్. రూమ్ లో వేసి నాతో బలవంతంగా పెళ్లి చేయాలని వాళ్ళు అందరూ చూస్తున్నారు ఈ విషయాన్ని దయచేసి చెప్పండి అని చెప్తుంది.

 ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో జరిగిన కథాంశం మరి రేపు వర్షం కాపాడటానికి రఘు శంకర్ ప్రసాద్ ఇంటికి వస్తారు అప్పుడు శంకర్ ప్రసాద్ ఎవర్రా నీకు నాన్నా ఏంటి బెదిరిస్తున్నావా అని రఘు ని బయటికి పోరా ముందు నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాడు శంకర్ ప్రసాద్.

No comments:

Post a Comment

Pages